భద్రాచలం దగ్గర ప్రమాదకరస్థాయిలో వరద ప్రవాహం

Bhadrachalam: 68 అడుగులకు వరద ప్రవాహం చేరితే డేంజర్ జోన్‌లో భద్రాచలం

Jyothi
Published on: 14 July 2022 9:06 AM IST
Flood Flow at Dangerous Level Near Bhadrachalam
X

భద్రాచలం దగ్గర ప్రమాదకరస్థాయిలో వరద ప్రవాహం

Bhadrachalam: భద్రాచలం ప్రమాదపుటంచునకు చేరుకుంది. అవును భద్రాచలం దగ్గర ప్రమాదకరస్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం 58.80 ఫీట్ల వరద ఉధృతి కొనసాగుతుంది. అయితే సాయంత్రానికి కల్లా 68 అడుగులకు వరద ప్రవాహం చేరనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక 68 అడుగులకు వరద ప్రవాహం చేరిత పరిస్థితి చేయి దాటినట్లేనని అధికారులు భావిస్తున్నారు. దీంతో వరదలు తగ్గేవరకు భద్రాచలం ప్రయాణం వాయిదా వేసుకోవాలని అధికారలు సూచనలు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story