Shamshabad Airport: పొగమంచు ఎఫెక్ట్.. విమానాలు దారి మళ్లింపు..

Flights Redirected Amid Thick fog at Shamshabad
x

Shamshabad Airport: పొగమంచు ఎఫెక్ట్.. విమానాలు దారి మళ్లింపు..

Highlights

Shamshabad Airport: హైదరాబాద్ నగర శివారులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది.

Shamshabad Airport: హైదరాబాద్ నగర శివారులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి వచ్చిన పలు విమానాలను దారి మళ్లించారు. ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానాన్ని AI 615ను చెన్నైకు దారి మల్లించారు. చెన్నై నుండి హైదరాబాద్ చేరుకున్న ఇండిగో విమానాన్ని 6E 495ను తిరిగి చెన్నైకు తరలించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories