Nizamabad: నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వెలిసిన ఫ్లెక్సీలు

Nizamabad: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలంటూ వెలిసిన బీజేపీ ఫ్లెక్సీలు

Dhatripriya
Published on: 1 April 2023 9:11 AM IST
Flexs In Nizamabad Questioning The State Govt
X

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వెలిసిన ఫ్లెక్సీలు

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ ఫ్లెక్సీలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వెలిశాయి. నిన్న ఎంపీ అరవింద్‌ని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీజేపీ ఫ్లెక్సీలు కనిపించాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలంటూ వెలిసిన బీజేపీ ఫ్లెక్సీల్లో ఆరోపించారు. యువకులు, రైతులు, గల్ఫ్ కార్మికులు, మహిళల పేర్లతో ఫ్లెక్సీలు వెలిశాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి ఏమైందంటూ ఆ ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు.

Dhatripriya

Dhatripriya

Next Story