Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ సోదరుడి పేరుతో ఫ్లెక్సీలు

Mahbubnagar: తిరుపతిరెడ్డి మిత్ర మండలి పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు

Jyothi
Published on: 9 Feb 2024 11:11 AM IST
Flexis in the name of CM Revanth Reddy Brother in Mahbubnagar
X

Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ సోదరుడి పేరుతో ఫ్లెక్సీలు

Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ సోదరుడి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. తిరుపతిరెడ్డి మిత్ర మండలి పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతిరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇటు పాలమూరు ఎంపీ అభ్యర్థి తానే అంటున్నారు వంశీచంద్‌రెడ్డి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వంశీచంద్ రెడ్డి పాదయాత్ర చేస్తు్న్నారు. ఈ నేపథ్యంలో రాత్రికి,రాత్రే తిరుపతిరెడ్డి పేరుతో ఫ్లెక్సీలు పెట్టడం చర్చకు దారితీస్తోంది.

Jyothi

Jyothi

Next Story