Congress: కాంగ్రెస్‌పై కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. ఉద్యమకారుల ఫొటోలతో బ్యానర్లు

Congress: శ్రీకాంతాచారి, అమరుల ఫొటోలతో ఫ్లెక్సీలు

Shekhar G
Updated on: 18 Nov 2023 2:46 PM IST
Flexi War On Congress At Telangana
X

Congress: కాంగ్రెస్‌పై కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. ఉద్యమకారుల ఫొటోలతో బ్యానర్లు

Congress: కేంద్రమాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. చిదంబరం వ్యాఖ్లయ నేపథ్యంలో కాంగ్రెస్‌పై ఫ్లెక్సీ వార్ కొనసాగుతోుంది. నిన్న రాహుల్ రాకను నిరసిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. తాజాగా ఉద్యమకారులను బలి తీసుకున్న కాంగ్రెస్‌ను బతకనీయవద్దని హైదరాబాద్‌లో పలుచోుట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. అమరుడు శ్రీకాంత చారి ఫొటో తో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.

Shekhar G

Shekhar G

Next Story