BJP vs TRS: జనగామలో ఫ్లెక్సీ వార్

BJP vs TRS: జనగామ చౌరస్తాలో టీఆర్ఎస్, బీజేపీ ఫ్లెక్సీలు

Jyothi
Published on: 17 Aug 2022 10:54 AM IST
Flexi War Between TRS and BJP
X

BJP vs TRS: జనగామలో ఫ్లెక్సీ వార్ 

BJP vs TRS: జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జనగామ చౌరస్తాలో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసురుతూ.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుతో జనగామలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య వార్ ముదురుతోంది.


Jyothi

Jyothi

Next Story