Nizamabad: దిష్టిబొమ్మల స్థానంలో సినీ హీరోయిన్ల ఫ్లెక్సీలు

Flexi of Movie Heroines in Place of Scarecrows | TS News Today
x

 దిష్టిబొమ్మల స్థానంలో సినీ హీరోయిన్ల ఫ్లెక్సీలు

Highlights

Nizamabad: ఏపుగా పండిన పంటపై కాకుండా ఫ్లెక్సీలపై దృష్టిసారిస్తున్న జనం

Nizamabad: పూజాహెగ్డే.. రష్మిక.. జాహ్నవి కపూర్.. సమంత.. తమన్నా ఈ అగ్ర సినీ తారలు ఇప్పుడు ఓ పంట చేనుకు రక్షణగా నిలుస్తున్నారు. ఓ రైతు పండించే పంటకు 24 గంటల పాటు కాపలా కాస్తున్నారు. వీరంతా కాపలా కాయడమేంటనుకుంటున్నారా..? ఏం లేదండి తన పంటకు నరదిష్టి తగలకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసానంటున్నాడు నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే రైతు.

ఐతే సాగు పద్దతుల కోసం వచ్చే రైతులు, గ్రామస్ధులు ఇప్పుడు పంటను చూడకుండా.. తమ ఇష్టమైన సినీ తారల ప్లెక్సీలు చూస్తూ.. సంబర పడిపోతున్నారు. ఈ ఆలోచన అదుర్స్ అంటున్నారు తోటి రైతులు.

Show Full Article
Print Article
Next Story
More Stories