టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా హస్తినలో బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లు...

TRS Protest in Delhi: తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బాషల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు...

Shireesha
Published on: 11 April 2022 10:49 AM IST
Flexi Cutouts Opposite to TRS Party in Hastinapur Delhi | Live News
X

టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా హస్తినలో బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లు...

TRS Protest in Delhi: టీఆర్ఎస్‌, బీజేపీ సై అంటే సై అంటున్నాయి. వరి కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా చేస్తుంటే.. కేసీఆర్ పాలనను నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ రైతు దీక్ష చేపట్టింది. అంతేకాదు ఢిల్లీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బాషల్లో వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టారు. తెలంగాణ రైతులను వదిలేసి ఢిల్లీలో డ్రామాలా అంటూ కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు.. ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయకపోవడం చేతకాకుంటే గద్దె దిగాలంటున్నారు.

Shireesha

Shireesha

Next Story