Jagtial: జగిత్యాలలో కవితకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

Jagtial: గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ పోస్టర్లు

Dhatripriya
Published on: 1 April 2023 12:23 PM IST
Flexes Against MLC Kavitha In Jagtial
X

Jagtial: జగిత్యాలలో కవితకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

Jagtial: జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటన వేళ టెన్షన్ నెలకొంది. కవితకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. పోస్టర్లు వెలిశాయి. నిరుద్యోగ భృతి, NRI కిసాన్ సెల్‌కు సంబంధించి కవిత ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story