Warangal: వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటనలో ఫ్లెక్సీ వార్.. పోటాపోటీగా ఫ్లెక్సీలు వేయించిన..?

Warangal: డిప్యూటీ మేయర్ ఫ్లెక్సీలను తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు

Dhatripriya
Published on: 17 Jun 2023 11:02 AM IST
Flex War At Warangal For KTR
X

Warangal: వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటనలో ఫ్లెక్సీ వార్.. పోటాపోటీగా ఫ్లెక్సీలు వేయించిన..?

Warangal: వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల రగడ నెలకొంది. MLA నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి.. ఇద్దరూ పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ వేయించిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడం వివాదంగా మారింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఫ్లెక్సీలపై మరోవర్గం ఫ్లెక్సీలు కడుతుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్నిచోట్ల MLA ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా స్థానిక నేతలు పోటాపోటీగా వేయించిన ఫ్లెక్సీలు.... కార్యకర్తల మధ్య ఫైట్‌కు దారి తీశాయి.

Dhatripriya

Dhatripriya

Next Story