Dogs Attack: వీధి కుక్కల దాడి.. 5 నెలల బాలుడు మృతి

Five-Year-Old Child Dies In Stray Dog Attack In Hyderabad
x

Dogs Attack: వీధి కుక్కల దాడి.. 5 నెలల బాలుడు మృతి

Highlights

Hyderabad: ఈనెల 8న ఇంట్లో పడుకున్న బాలుడిపై దాడి చేసిన కుక్కలు

Hyderabad: హైదరాబాద్‌ షేక్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందాడు. ఈనెల 8న ఇంట్లో పడుకున్న బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. 17 రోజులు మృత్యువుతో పోరాడిన 5నెలల పసికందు.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories