శాసన మండలిలో అయిదుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Telangana: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఐదుగురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

Arun Chilukuri
Published on: 2 Dec 2021 2:38 PM IST
Five TRS MLCs who Elected Under MLA Quota Took Oath
X

శాసన మండలిలో అయిదుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Telangana: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఐదుగురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కడియం శ్రీహరి, వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కలపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులకు టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్‌ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే కోటాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story