పోలీసు శాఖలో కీలక పరిణామం.. ఐదుగురు ఐపీఎస్‌లకు డీజీ హోదా

IPS Officers: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Aug 2024 11:19 AM IST
Five Senior IPS Officers got DG Rank in Telangana State
X

పోలీసు శాఖలో కీలక పరిణామం.. ఐదుగురు ఐపీఎస్‌లకు డీజీ హోదా

IPS Officers: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం డీజీలుగా పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి డీజీ కేడర్‌ హోదాలో ఇంటెలిజెన్స్ చీఫ్‌‌గా బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. అదేవిధంగా సీఐడీ డీజీగా షికా గోయల్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్యా మిశ్రా, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా డీజీ హోదాలో అభిలాష బిస్త్ కొనసాగనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story