Hyderabad: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఐదుగురు అరెస్ట్‌

Hyderabad: అరెస్టయిన వారిలో యువతి, నలుగురు యువకులు

Jyothi
Published on: 25 Jan 2024 12:28 PM IST
Five Arrested in Hit and Run Case
X

Hyderabad: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఐదుగురు అరెస్ట్‌

Hyderabad: జూబ్లీహిల్స్ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఐదుగురు అరెస్ట్‌ అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టయిన వారిలో ఓ యువతి, నలుగురు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న బైక్‌ను కారుతో ఢీకొట్టడంతో బౌన్సర్‌ తారక్‌రామ్‌ మృతి చెందాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి కూడా మృత్యువాత పడ్డాడు. ప్రమాదానికి ముందు నిందితులు పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story