Telangana: ఆ జిల్లాలో చేపల వర్షం..

Fish Rain: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపల వర్షం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Arun Chilukuri
Updated on: 6 July 2022 3:49 PM IST
Fish Rain in Jayashankar Bhupalpally
X

Telangana: ఆ జిల్లాలో చేపల వర్షం.. 

Fish Rain: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపల వర్షం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారీ వర్షానికి కొన్ని చోట్ల చేపలు నేలపైకి వచ్చాయి. మహదేవపూర్ మండలం అన్నారంలో మంగళవారం రాత్రి చేపల వర్షం కురిసింది. పలువురి ఇళ్ల ముందు ఉదయాన్నే చేపలు కనిపించాయి. దీంతో స్థానిక ప్రజలంతా నివ్వెరపోయారు. అధిక బరువున్న చేపలను కొందరు పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story