Burgampadu: చేపల లారీ బోల్తా.. చేపలకోసం ఎగబడిన జనం

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం

Rama Rao
Updated on: 7 Jun 2022 3:22 PM IST
Fish  Lorry Road Accident in Bhadradri Kottagudem District
X

Burgampadu: చేపల లారీ బోల్తా.. చేపలకోసం ఎగబడిన జనం

Burgampadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. బూర్గంపాడు క్రాస్ రోడ్డు వద్ద చేపల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో చేపల కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఎగబడ్డారు. కొంతమంది సంచుల్లో చేపలను తీసుకెళ్లారు. అరగంటలో లారీ చేపలను మాయం చేశారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో చేతులెత్తేశారు.


Rama Rao

Rama Rao

Next Story