Etela Rajender: తొలిసారి బీజేపీ కార్యాలయానికి ఈటల రాజేందర్‌

Etela Rajender: కాషాయ కండువా కప్పుకున్నాక తొలిసారి బీజేపీ కార్యాలయానికి ఈటల

Sandeep Eggoju
Published on: 21 Jun 2021 2:12 PM IST
First Time Etela Rajender Visits BJP Office Today 21st June 2021
X

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: బీజేపీ నేత ఈటల రాజేందర్‌ తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టారు. బీజేపీ కార్యాలయంలో ఈటలకు బండి సంజయ్, తరుణ్‌చుగ్ స్వాగతం పలికారు. ఈటల రాక నేపథ్యంలో బీజేపీ కార్యాలయం దగ్గర అభిమానులు భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story