Hyderabad: హైదరాబాద్ చేరుకున్న ఆక్సిజన్ రైలు

Hyderabad: కరోన వల్ల ఆక్సిజన్ కొరత రాకుండా ఉండడానికి తెలంగాణకు మొదటి ఆక్సిజన్ రైలు చేరుకుంది.

Arun Chilukuri
Published on: 2 May 2021 5:07 PM IST
First Oxygen Express reaches Hyderabad from Odisha
X

Hyderabad: హైదరాబాద్ చేరుకున్న ఆక్సిజన్ రైలు

Hyderabad: కరోన వల్ల ఆక్సిజన్ కొరత రాకుండా ఉండడానికి తెలంగాణకు మొదటి ఆక్సిజన్ రైలు చేరుకుంది. ఈ రైలు ఒడిశాలోని ఒంగుల్ కేంద్రం నుంచి రెండు రోజుల క్రితం బయలుదేరింది. సనత్‌నగర్ రైల్వే స్టేషన్ కి చేరుకున్న ఆక్సిజన్ రైలుకు రైల్వే అధికారులు స్వాగతం పలికారు. ఒడిశాలోని అంగొల్ నుంచి హైదరాబాద్ సనత్ నగర్‌కు గూడ్సు రైలులో ఐదు ఆక్సిజన్ సిలెండర్ లారీలు చేరుకున్నాయి. సుమారు 30 గంటల్లో 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఈ రైలు నగరాన్ని చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story