Shekar Reddy: భువనగిరిలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పోటీనే కాదు

Shekar Reddy: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ తొలిసభ.. సభకు సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు

Shekhar G
Published on: 13 Oct 2023 2:44 PM IST
First Meeting Of BRS In Joint Nalgonda District
X

Shekar Reddy: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ తొలిసభ.. సభకు సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు

Shekar Reddy: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తొలి సభను భువనగిరిలో నిర్వహిస్తామన్నారు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. సీఎం కేసీఆర్ హాజరుకానున్న ఈ సభకు భారీజనసమీకరణ చేసి విజయవంతం చేస్తామన్నారు. సీఎం సభకు సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలతో సన్నాహక సమావేశం కూడా నిర్వహించామన్నారు. భువనగిరిలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అభివృద్ధి పనుల మంజూరుతో పాటు పలు హామీలు ప్రకటిస్తారన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ తో పోటీనే కాదంటున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story