నాంపల్లిలోని ఎలక్ట్రానిక్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

fire broke out in an electronic godown in Nampally
x

నాంపల్లిలోని ఎలక్ట్రానిక్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం 

Highlights

* రిఫ్రిజిరేటర్లు, టీవీలున్న గోడౌన్‌లో చెలరేగిన మంటలు.. భారీగా అలుముకున్న పొగలు... ఆందోళనలో స్థానికులు

Nampally: నాంపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. రిఫ్రిజిరేటర్లు, టీవీలున్న గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో భారీ నష్టం వాటిల్లింది. ఎలక్ట్రానిక్ గోడౌన్ పరిసరాల్లో భారీగా పొగ అలుముకుంది. దీంతో పరిసర వాసులు ఆందోళనకు గురయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories