తెలంగాణ హైకోర్టులో అగ్నిప్రమాదం

X
Highlights
తెలంగాణ హైకోర్టు భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. హైకోర్టులోని అడ్మిన్ బిల్డింగ్‌లో శనివారం ఈ ప్రమాదం చోటు...
Arun Chilukuri9 Jan 2021 3:44 PM GMT
తెలంగాణ హైకోర్టు భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. హైకోర్టులోని అడ్మిన్ బిల్డింగ్‌లో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైకోర్టు సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది మంటలను త్వరగా అదుపులోకి తీసుకొచ్చారు. దాంతో హైకోర్టుకు పెను ప్రమాదం తప్పింది. హైకోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Web Titlefire accident took place in Telangana high court
Next Story