Hyderabad: వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Fire Accident in Vanasthalipuram Hyderabad
x

Hyderabad: వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Highlights

Hyderabad: ఓ స్పోర్ట్స్‌ షాపులో షార్ట్‌ సర్క్యూ‌ట్‌తో చెలరేగిన మంటలు

Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్పోర్ట్స్‌ షాపులో షార్ట్‌ సర్క్యూ‌ట్‌తో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. షాపులో ఉన్న సామాగ్రి కాలిబూదిదయి భారీగా నష్టం వాటిల్లిందని యజమాని చెబుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories