హైదరాబాద్ వనస్థలిపురం టైర్ల గోడవున్లో అగ్ని ప్రమాదం.. దట్టమైన పొగతో ఉక్కిరి బిక్కిరైన పరిసరవాసులు

Fire Accident in Tyre Godown Vanasthalipuram Hyderabad
x

హైదరాబాద్ వనస్థలిపురం టైర్ల గోడవున్లో అగ్ని ప్రమాదం.. దట్టమైన పొగతో ఉక్కిరి బిక్కిరైన పరిసరవాసులు

Highlights

Hyderabad: అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం

Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం పరిసరాల్లోని టైర్ల గోడవున్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోడవున్ లోంచి మంటలు ఎగసిపడ్డాయి. వాహనాల టైర్లను రీబటన్ చేసే పరిశ్రమతోపాటు గోడవ్‌లో మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు మూడు ఫైరింజన్లు చేరుకున్నాయి. మంటలతోపాటు దట్టమైన పొగలు వ్యాపించడంతో పరిసరవాసులు ఉక్కిరి బిక్కిరయ్యారు. పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ అగ్ని ప్రమాదంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.

Show Full Article
Print Article
Next Story
More Stories