హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Hyderabad: గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధం

Jyothi
Published on: 18 March 2023 8:30 AM IST
Fire Accident in Plastic Godown in Shastripuram Hyderabad
X

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Hyderabad: హైదరాబాద్‌ శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్ శాస్త్రిపురంలోని ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైరింజన్లతో మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story