Bhupalpally: భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీ లో భారీ అగ్ని ప్రమాదం

Bhupalpally: భయంలో 20 అడుగుల ఎత్తులోంచి దూకిన కార్మికులు

Rama Rao
Published on: 26 April 2022 12:06 PM IST
Fire Accident in KTPS in Bhupalpally District
X

Bhupalpally: భూపాలపల్లి జిల్లాలో కేటీపీపీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బోగ్గుమిల్లర్ పేలడంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఈఘటనలో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు 20 అడుగుల ఎత్తు నుంచి దూకారు. దీంతో ఏడుగురు కార్మికుల కాళ్లు. వెన్నుముకలు విరిగిపోయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈఘటనలపై జెన్ కో యాజమాన్యం స్పందించింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించిన జెన్ కో సీఈ సిద్దయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాద ఘటనపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది.

Rama Rao

Rama Rao

Next Story