కరీంనగర్ అలుగునూర్‌లో అగ్నిప్రమాదం

Karimnagar: ఫర్టిలైజర్‌ షాపులో చెలరేగిన మంటలు

Jyothi
Published on: 3 Jun 2022 1:52 PM IST
Fire Accident in Karimnagar Alugunur
X

కరీంనగర్ అలుగునూర్‌లో అగ్నిప్రమాదం

Karimnagar: కరీంనగర్‌ అలుగునూర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఫర్టిలైజర్‌ షాపులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్‌ అని అధికారులు భావిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story