Fire Accident: హైదరాబాద్ సైదాబాద్ ఎస్‌బీహెచ్ ఏ కాలనీ లో అగ్నిప్రమాదం

Fire Accident In Hyderabad Saidabad SBH A Colony
x

Fire Accident: హైదరాబాద్ సైదాబాద్ ఎస్‌బీహెచ్ ఏ కాలనీ లో అగ్నిప్రమాదం

Highlights

Fire Accident: సుముదురా ఎనక్లేవ్ 5th ఫ్లోర్ లో భారీగా మంటలు

Fire Accident: హైదరాబాద్ లోని సైదాబాద్ ఎస్‌బీహెచ్ ఏ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. సుముదురా ఎనక్లేవ్ 5th ఫ్లోర్ లో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories