Hyderabad: పంజాగుట్ట ఆరోమా బాంకెట్‌ హాల్‌లో అగ్నిప్రమాదం

Fire Accident At Aroma Banquet Halls In Panjagutta
x

Hyderabad: పంజాగుట్ట ఆరోమా బాంకెట్‌ హాల్‌లో అగ్నిప్రమాదం

Highlights

Hyderabad: మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్న ఫైర్‌ సిబ్బంది

Hyderabad: హైదరాబాద్‌ పంజాగుట్టలో అగ్నిప్రమాదం జరిగింది. ఆరోమా బాంకెట్‌ హాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కిచెన్‌లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది.. కస్టమర్లను బయటకు పంపించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. భవనంలోని 4 అంతస్తులను ఖాళీ చేయించి.. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories