Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం జరిగింది

Ponguleti Srinivasa Reddy: జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకున్నరు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 19 July 2024 10:15 PM IST
Financial destruction was done in KCR Government Says Ponguleti Srinivasa Reddy
X

Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం జరిగింది

Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు. కేంద్రం నుంచి సరైన నిధులు తేలేక పోయారని మండిపడ్డారు. వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు అంగీకరించడం లేదని ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్‌ను వారే కూల్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తాము గులాబీ పార్టీ లాగా గొప్పలకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story