TS Congress: రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు

TS Congress: నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రవిచంద్ర

Shekhar G
Published on: 15 Feb 2024 3:02 PM IST
Filing Of Nomination Of Congress Candidates For Rajya Sabha Elections
X

TS Congress: రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు

TS Congress: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్... బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల బరిలోకి దిగారు. వద్దరాజు రవిచంద్ర తన నామినేషన్ దాఖలు చేశారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్ లను అందజేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఉపేందర్‌రెడ్డికి కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story