Nizamabad: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ.. లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

Nizamabad: విజయమేరి పోలింగ్ బూత్‌ దగ్గర గొడవ

Shekhar G
Published on: 30 Nov 2023 2:58 PM IST
Fighting Between BRS And Congress Leaders In Nizamabad
X

Nizamabad: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ.. లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయమేరి పోలింగ్ బూత్‌ దగ్గర గొడవ చెలరేగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో లఠీఛార్జ్‌ చేసి ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

Shekhar G

Shekhar G

Next Story