రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తలలు పగిలేలా కొట్టుకున్న...

Rajanna Sircilla: చికెన్ సెంటర్ నిర్వాహకులపై చిరువ్యాపారుల యాసిడ్ దాడి...

Shireesha
Published on: 1 April 2022 9:33 AM IST
Fight Between Two Groups in Vemulawada Rajanna Sircilla District | Live News
X

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తలలు పగిలేలా కొట్టుకున్న...

Rajanna Sircilla: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తిప్పపూర్‌లోని చికెన్ సెంటర్‌లో ఈ వివాదం తలెత్తింది. తలలు పగిలేలా ఇరువర్గాలు కొట్టుకున్నాయి. చికెన్ సెంటర్ నిర్వాహకులపై చిరువ్యాపారులు యాసిడ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనలో ఒకరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story