TRS vs BJP: తెలంగాణలో పొలిటికల్ ఫ్లెక్సీల వార్

Fight Between BJP And TRS About Flexses And Banners
x

తెలంగాణలో పొలిటికల్ ఫ్లెక్సీల వార్

Highlights

TRS vs BJP: హైదరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ఫ్లెక్సీలు, బ్యానర్లు

TRS vs BJP: తెలంగాణలో పొలిటికల్ ఫ్లెక్సీల వార్ మరింత ముదిరింది. హైదరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో జంక్షన్‌లలో జెండా వార్ కన్పిస్తోంది. ఓ వైపు గులాబీ.. మరో వైపు కాషాయ జెండాలు, తోరణాలతో భాగ్యనగరం నిండిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories