Old City: పాతబస్తీలో ఉద్రిక్తత.. కాంగ్రెస్‌, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం

Old City: చార్మినార్ కాంగ్రెస్‌ అభ్యర్థి ముజీబ్ ఉల్లా షరీఫ్‌ సోదరుడితో పాటు మరో వ్యక్తిపై దాడి

Shekhar G
Published on: 30 Nov 2023 3:34 PM IST
Fight Between AIMIM Party And Congress Leaders
X

Old City: పాతబస్తీలో ఉద్రిక్తత.. కాంగ్రెస్‌, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం

Old City: హైదరాబాద్‌ పాతబస్తీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హుస్సేనీఆలం పీఎస్‌ పరిధిలోని కబూతర్‌ఖానాలో కాంగ్రెస్‌, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో చార్మినార్ కాంగ్రెస్‌ అభ్యర్థి ముజీబ్‌ ఉల్లా షరీఫ్‌ సోదరుడితో పాటు.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story