Errabelli Dayakar: వరంగల్‌ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం

Errabelli Dayakar: ఎర్రబెల్లి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు * తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్

Sandeep Eggoju
Updated on: 19 Jun 2021 5:34 PM IST
Field‌ Assistants Stoped the Errabelli Dayakar Rao Convoy Near Hanumakonda in Warangal
X

ఎర్రబెల్లి దయాకర్ రావు (ఫైల్ ఇమేజ్)

Errabelli Dayakar: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం ఎదురైంది. ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌజ్‌ నుంచి వెళ్తున్న ఎర్రబెల్లి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు ఫీల్డ్‌ అసిస్టెంట్లు. తెలంగాణ రాష్ట్రంలో తమకు న్యాయం జరగడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story