తెలంగాణలోని రైస్‌ మిల్లులపై ఏకకాలంలో FCI సోదాలు

FCI Raids: తెలంగాణ వ్యాప్తంగా 60 ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్

Rama Rao
Published on: 2 May 2022 12:15 PM IST
FCI Raids in Telangana Rice Mills | Telugu News
X

తెలంగాణలోని రైస్‌ మిల్లులపై ఏకకాలంలో FCI సోదాలు

FCI Raids: తెలంగాణలోని రైస్‌ మిల్లుల్లో FCI అధికారులు సోదాలు చేపట్టారు. వానాకాలం, యాసంగి సీజన్ల నిల్వలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని 3వేల 278 మిల్లుల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. గతేడాదికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లులు ఇవ్వాల్సి ఉన్న నేపధ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 60 ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇచ్చిన గడువు ముగియడంతో తనిఖీలు చేపట్టింది FCI.

Rama Rao

Rama Rao

Next Story