కూతురును గొంతునులిమి హత్య చేసిన మారు తండ్రి

* కూతురు యాస్మిన్ ఉన్నిసాను హత్య చేసిన తండ్రి

R Tripura Malini
Published on: 18 Dec 2022 12:18 PM IST
Father Killed His Daughter By Strangling Her
X

కూతురును గొంతునులిమి హత్య చేసిన మారు తండ్రి

Hyderabad: కూతురుకు ఫోన్ మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆమెను గొంతు నులిమి హత్య చేశాడో మారు తండ్రి హైదరాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారంలో నివసించే మహమ్మద్ తౌఫిక్ అలియాస్ సాదిక్ తన 17 ఏళ్ల కూతురు యాస్మిన్ ఉన్నిసాను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు మహమ్మద్ తౌఫిక్ అలియాస్ సాదిక్ లొంగిపోయాడు.

R Tripura Malini

R Tripura Malini

Next Story