Hyderabad: బైక్ పై నుంచి జారిపడిన తండ్రి కూతురు.. ఢీ కొట్టిన డీసీఎం

Road Accident: సికింద్రాబాద్‌ బోయినపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Updated on: 2 Aug 2023 6:00 PM IST
Father and Daughter Injured in Road Accident at Bowenpally
X

Hyderabad: బైక్ పై నుంచి జారిపడిన తండ్రి కూతురు.. ఢీ కొట్టిన డీసీఎం

Road Accident: సికింద్రాబాద్‌ బోయినపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో తండ్రి, కుమార్తె కిందపడ్డారు. ఈక్రమంలో వీరి బైక్‌ను వెనక నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రితో పాటు కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. కూతురు వైష్ణవి పరిస్థితి విషమంగా ఉండటంతో...గాయపడ్డవారిని స్థానిక రష్‌ ఆసుపత్రికి తరలించారు. MNR కాలేజ్‌లో వైష్ణవి డిగ్రీ చదవుతోంది. కాలేజీ బస్సు ఎక్కించేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story