Niranjan Reddy: కిషన్ రెడ్డికి ఎద్దులు లేవు.. సంజయ్‌కి బండి లేదు

*కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం *సాగు గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది

Shilpa
Published on: 18 Nov 2021 12:42 PM IST
Farmers were Suffering Severely due to the Central Government Unclarified Policies says Niranjan Reddy
X

కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం(ఫైల్ ఫోటో)

Niranjan Reddy: సాగు గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డికి ఎద్దులు లేవు, బండి సంజయ్‌కి బండి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పల్లెలన్నీ పచ్చబడ్డాయని, కేంద్ర అస్పష్ట విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రమే నష్టపోతుందని చెప్పారు.

Shilpa

Shilpa

Next Story