Kamareddy: మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ముగ్గుతో నిరసన

Kamareddy: సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుమెంబర్లు రాజీనామా చేయాలంటూ డిమాండ్‌

Dhatripriya
Published on: 14 Jan 2023 3:11 PM IST
Farmers Protest To Cancel The Master Plan
X

Kamareddy: మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ముగ్గుతో నిరసన

Kamareddy: మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు కుటుంబం సంక్రాంతి ముగ్గులు వేసి తమ నిరసనను తెలిపింది. జగిత్యాల మండలం మోతె గ్రామమానికి చెందిన రైతు ఇంటి ముందు స్టాప్ మాస్టర్ ప్లాన్‌ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు రాజీనామా చేయాలంటూ ముంగిట్లో ముగ్గులు వేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story