Farmers Protest: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రైతుల ఆందోళన

Telangana: రోడ్డుపై వాహనాలు అడ్డుపెట్టి బైఠాయించిన రైతులు * నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తు్న్నా.

Sandeep Eggoju
Updated on: 21 May 2021 10:44 AM IST
Farmers Protest in Warangal District Vardhanapeta
X

రైతుల నిరసనతో నిలిచినా ట్రాఫిక్ (ఫైల్ ఇమేజ్)

Farmers Protest: ధాన్యం బస్తాలు దిగుమతి చేయడం లేదంటూ వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ ముందు వాహనాలు అడ్డుపెట్టి బైఠాయించారు. దీంతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ రైతులు, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో మాట్లాడారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story