తుమ్మలను కలిసిన పాలేరు నియోజకవర్గ రైతులు.. అనుచరులు

Tummala Nageswara Rao: తుమ్మల చేరికపై ఆసక్తి ఎదురుచూస్తున్న కాంగ్రెస్, బీజేపీ

Shekhar G
Published on: 6 Sept 2023 12:52 PM IST
Farmers of Paleru Constituency Who Met Tummala
X

తుమ్మలను కలిసిన పాలేరు నియోజకవర్గ రైతులు.. అనుచరులు 

Tummala Nageswara Rao: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లిలోని తుమ్మల నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. పాలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు, అనుచరులు తుమ్మలను కలిశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాలేరు నుంచే పోటీ చేయాలని, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని.. తుమ్మలకు చెప్పారు. తుమ్మల ఏ పార్టీలో చేరతారన్న ఉత్కంఠ ఉండటంతో... గండుగులపల్లికి పలు పార్టీలకు చెందిన నేతలు క్యూకడుతున్నారు. తుమ్మల చేరికపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story