కామారెడ్డిలో రైతుల ధర్నా.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్

Kamareddy: రైతుల పొట్ట కొట్టే మాస్టర్ ప్లాన్ వద్దంటోన్న అన్నదాతలు

Jyothi
Published on: 24 Dec 2022 1:09 PM IST
Farmers Dharna in Kamareddy
X

కామారెడ్డిలో రైతుల ధర్నా.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్

Kamareddy: కామారెడ్డిలో రైతులు ధర్నాకు దిగారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజాంసాగర్ చౌరస్తాను దిగ్బంధించారు. రైతుల పొట్ట కొట్టే మాస్టర్ ప్లాన్ తమకు వద్దంటూ రోడ్డుపై బైఠాయించారు. రైతుల ధర్నాతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Jyothi

Jyothi

Next Story