New Year Celebrations: పొలాల వద్ద కేక్‌ కట్‌ చేసిన మహిళా రైతులు

New Year Celebrations: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో పొలాల వద్ద నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు మహిళా రైతులు.

Arun Chilukuri
Updated on: 1 Jan 2022 5:42 PM IST
Farmers Celebrate New Year Celebrations in Field at Sultanabad
X

New Year Celebrations: పొలాల వద్ద కేక్‌ కట్‌ చేసిన మహిళా రైతులు

New Year Celebrations: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో పొలాల వద్ద నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు మహిళా రైతులు. కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అంతటితో ఆగక.. ఆ కేక్‌ను ఒకరికొకరు పూసుకుని ఎంజాయ్‌ చేశారు మహిళా రైతులు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story