Harish Rao: కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు

Harish Rao: జహీరాబాద్‌లో బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలి

Shashank Gullapelli
Published on: 9 March 2024 3:58 PM IST
Farmers Are Suffering Under Congress Government Says Harish Rao
X

Harish Rao: కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతు

Harish Rao: జహీరాబాద్‌ పార్లమెంట్‌లో బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మోసాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రైతులను సంఘటితం చేసి బీఆర్ఎస్‌కు ఓటేయించాలని నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో హరీష్‌ రావును కలిసిన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మున్నూరు కాపు నేతలు.. ఈ ఎన్నికల్లో తమ వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరారు. మున్నూరు కాపు వర్గానికి కేసీఆర్‌ అనేక అవకాశాలిచ్చారని గుర్తుచేసిన హరీష్ రావు.. నేతల వినతిని అధినేత దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story