వర్షాలతో జోరందుకున్న వరి నాట్లు

వర్షాలతో జోరందుకున్న వరి నాట్లు
x
Highlights

మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రెండునెలలుగా కరుణించని వరుణుడు ఒక్కసారిగా కుండపోత వర్షం...

మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రెండునెలలుగా కరుణించని వరుణుడు ఒక్కసారిగా కుండపోత వర్షం వర్షం పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తి, మిర్చి, మొక్కజొన్న, పంటలు చివరి దశలో ఉన్న టైం లో వర్షం కురవడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లి విరుస్తుంది. వర్షాలు ఆలస్యమైనా వరినాట్ల సమయానికి పడ్డాయంటున్న రైతులతో మా ప్రతినిది ప్రశాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు...

Show Full Article
Print Article
Next Story
More Stories