Nizamabad: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

Family Suicide Attempt in Nizamabad
x

Nizamabad: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

Highlights

Nizamabad: ఒకరు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జనకంపేట్‌లో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వృత్తిరిత్యా రాళ్లు కొట్టుకుంటూ సదురు కుటుంబం గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories