వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్‌.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

Family Planning Operation: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 29 Aug 2022 5:44 PM IST
Family Planning Operations Fail Two Women Died in Ibrahimpatnam Hospital
X

వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్‌.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

Family Planning Operation: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫైయిలై ఇద్దరు మృతి చెందారు. ఈనెల 25న 34 మంది మహిళలకు ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఇది చేసిన రెండు రోజుల తర్వాత నలుగురు మహిళలు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఇందులో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ ఆస్పత్రి ముందు మృతురాలి బంధువుల ఆందోళనకు దిగారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story