తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Telangana: హన్మకొండ జిల్లాలో పొగ మంచు... చలి భయానికి బయటకు రాలేకపోతున్న ప్రజలు.

Sriveni Erugu
Published on: 1 Feb 2022 10:55 AM IST
Falling temperatures in Telangana
X

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Telangana: తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలులు విపరీతంగా పెరిగాయి. ఉష్ణోగ్రతలో పడిపోవడంతో పసిపిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ జిల్లాలో పొగ మంచు కప్పేసింది. చలి భయానికి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉదయం పొగమంచు కారణంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story