ఏజెన్సీ ప్రాంతాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

*రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత.. తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచు

Jyothi
Published on: 10 Jan 2023 8:30 AM IST
Falling Temperatures in Agency Areas
X

ఏజెన్సీ ప్రాంతాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Mancherial: ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి వీస్తున్న గాలులతో మంచిర్యాల, కొమురంభీమ్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్ (యు)లో 4.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచుతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.

Jyothi

Jyothi

Next Story